మీరు పిల్లలను పక్షులకు మరియు ప్రకృతికి దగ్గర చేయడానికి అవసరమైన వనరుల కోసం వెతుకుతున్నారా? మీ కోసం మేము కొన్ని ఆటలు మరియు అభ్యాసములు తయారుచేసాము . ఇవి తరగతి గదుల్లో లేక ఒక్కరితోను లేక పిల్లల బృందంతోనూ ఉపయోగించవచ్చు. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చక్కగా ఉపయోగించవచ్చు

మేము పిల్లలను పక్షుల ద్వారా ప్రకృతికి దగ్గర చేసే ప్రయత్నంలో వివిధ ఆటలు, పుస్తకాల, శిక్షణ వంటి కార్యక్రమాలు చేపడతాము. మా  ఉత్పత్తులను ఉపయోగించుట లేక కొనుగోలు చేయుట ద్వారా మీరు ప్రకృతి సంరక్షణకు తోడ్పడటమే కాకుండా మా పక్షి/ప్రకృతి శిక్షకుల బృందంలో బాగమవుతున్నారు

మీ సూచనలు మరియు సలహాలను  మా ఫేస్బుక్ , ట్విట్టర్ ,ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ లేక ఇమెయిల్ ద్వారా పంచుకోండి

Card image cap

సమాచార దర్శిని

ఈ దర్శినిలో మన దేశంలో ఒక ప్రదేశంలో సాధారణంగా కనిపించే పక్షులు , అవి కనిపించే ఆవాసాలు, వాటి ప్రవర్తన, గుర్తుల సహాయంతో పొందుపరిచాము. పక్షులని తేలికగా గుర్తించడానికి ఇవి సహాయపడతాయి. ఇవి ఇంగ్లీషుతో పాటు ఇతర భారత దేశ భాషల్లోనూ లభిస్తాయి. వీటిని ఇక్కడ కొనవచ్చు లేక 50 అంత కంటే ఎక్కువ కాపీలు కావాలంటే తగ్గింపు ధరతో పొందవచ్చు.

Card image cap

పక్షి విజేత ఆట

అరుబయట పిల్లలను ఒక జట్టుగా చేసి ఈ అట ఏక్కడైనా ఆడవచ్చు. ఈ ఆట పిల్లలకి ఒక పక్షి ప్రవర్తన, జీవచక్రం, సవాళ్లతో కూడిన వాటి జీవితం గురించి తెలియజేస్తుంది.

Card image cap

జతపరచండి

అరుబయట పిల్లలను ఒక జట్టుగా చేసి ఈ అట ఏక్కడైనా ఆడవచ్చు. ఈ ఆట పక్షుల ముక్కును బట్టి అవి తినే ఆహారానికి జత పరుస్తూ, వాటి గురించి ఆసక్తికరమైన వివరాలను తెలియజేస్తుంది

Card image cap

మన పరిసరాల్లో పక్షులు

ఈ పోస్టర్లో మన పరిసరాల్లోని సాధారణంగా కనిపించే పక్షులను చూడవచ్చు. ఈ పక్షుల పాటలు, వివరాలు మరింత వివరంగా, మరిన్ని భాషల్లో ఇక్కడ చూడవచ్చు లేక ముద్రించిన పోస్టర్లు మీరు కొనవచ్చు.

Card image cap

చిత్తడినేలలలో నివసించే పక్షులు

ఈ పోస్టర్లో మన దేశంలో చిత్తడి నేలల్లోని సాధారణంగా కనిపించే పక్షులను చూడవచ్చు. ఈ పక్షుల పాటలు, వివరాలు మరింత వివరంగా, మరిన్ని భాషల్లో ఇక్కడ చూడవచ్చు లేక ముద్రించిన పోస్టర్లు మీరు కొనవచ్చు.

Card image cap

అరణ్యాలు మరియు చిట్టడవులలో నివసించే పక్షులు

ఈ పోస్టర్లో అరణ్యాలు మరియు చిట్టడవుల్లో కనిపించే పక్షిలను చూడవచ్చు. ఈ పక్షుల పాటలు, వివరాలు మరింత వివరంగా, మరిన్ని భాషల్లో ఇక్కడ చూడవచ్చు లేక ముద్రించిన పోస్టర్లు మీరు కొనవచ్చు.

Card image cap

పచ్చికబయళ్ళు, గడ్డి మైదానాలు మరియు పంట పొలాలలోని పక్షులు

పచ్చికబయళ్ళు, గడ్డి మైదానాలు మరియు పంటపొలాల్లో కనిపించే పక్షులను ఈ పోస్టర్లో చూడవచ్చు. ఈ పక్షుల పాటలు, వివరాలు మరింత వివరంగా, మరిన్ని భాషల్లో ఇక్కడ చూడవచ్చు లేక ముద్రించిన పోస్టర్లు మీరు కొనవచ్చు.

Card image cap

జనావాసాల దగ్గర కనిపించే పక్షులు

ఈ పోస్టర్లో మన పరిసరాల్లోని సాధారణంగా కనిపించే పక్షులను చూడవచ్చు. ఈ పక్షుల పాటలు, వివరాలు మరింత వివరంగా, మరిన్ని భాషల్లో ఇక్కడ చూడవచ్చు లేక ముద్రించిన పోస్టర్లు మీరు కొనవచ్చు.

Card image cap

చుక్కల్ని కలపండి – బుల్ బుల్

పక్షులను తేలికగా గుర్తించడానికి ఈ చుక్కలు కలిపే ఆట ఉపయోగపడుతుంది.

Card image cap

చుక్కల్ని కలపండి – లకుముకి పిట్ట

పక్షులను తేలికగా గుర్తించడానికి ఈ చుక్కలు కలిపే ఆట ఉపయోగపడుతుంది.